పొటాషియం లోపం - వరి

వరి వరి

U

polam ela avutundhi 5 days back Z-78 and Highlight kottam kani aa marpu rakapoga inka akkuva avutundhi adugu mandulu kuda amina refer cheyandi sprayer tho patu and asalu edhi deni valla vostundhi

akule pina chupinchina vidam ga abitunnai

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ User Potassium Deficiency నివారణకు Potash 15kg/ఎకరా కి వేయండి Hexaconazole 400ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
L

Water tisiveyasi aara pettandi

ఆమోదించండిఆమోదించవద్దు
U

ekkada full varsham so avi just one day matrame vunati water teseste brothar tq for u r advise brother

ఆమోదించండిఆమోదించవద్దు
U

neetha garu avathar lo Hexaconazole vuntundhi kadha so use cheyacha leka particulga avi dhorukutaya

ఆమోదించండిఆమోదించవద్దు
N

User Hexaconazole chemical name ...so ఏ మందులో ఈ కెమికల్ content ఉంటుందో అది వేయొచ్చు .. Same మన టాబ్లెట్స్ లాగానే ,కంపెనీస్ వేరు గా వున్న chemical content same ఉంటే సరిపోతుంది

1ఆమోదించవద్దు
U

nenu 5 days avutundhi spray chesi ventane use cheyacha madem and potash lo inka amina mandulu kalapavacha

ఆమోదించండిఆమోదించవద్దు
N

User Hexaconazole ఆల్రెడీ స్ప్రే చేసారా ?

ఆమోదించండిఆమోదించవద్దు
U

indofil avatar madem same chemical madem

ఆమోదించండిఆమోదించవద్దు
S

User Indofil is Trade name for Mancozeb 80 WP, so you need not use it. Potassium Deficiency is quite correct. It occurred due leaching of K2O/ potassium. Pls apply muriate of potash.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

సుడి దోమ సోనా మసూరి వరి కి ఎక్కువగాఉంది అక్కడక్కడా సుడులు సుడులు గా ఎండి పోతా ఉంది దీనికి మార్గం చూపించండి దీని నివారణకు sparsh bph : acepate spray చేశా ఏదైనా మార్గం ఉందా చెప్పండి ple

sudidoma ekkuvaga undhi ""sparsh bph"" ,""acepate "" spray chesa emaina margam undha sona masoori vari vesam

వరి

నాటు వేసి ఒక నెల అవుతుంది సర్ వరి ఇలా అవుతుంది ఇది ఏ తెగులు మరియు ఏ నివారణ చర్యలు తీసుకోవాలి చెప్పండి సర్.

ఆకులలో రంగు మార్పు, కాండం బలహీనంగా మారడం.

వరి

ఆకులు ఎరగా మరియు చివరి భాగం లో తెల్లగా అవుతుంది దీనికి పరిస్కారం చెప్పండి

ఆకులు ఎర్రగా ఔతున్నాయి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొటాషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

సుడి దోమ సోనా మసూరి వరి కి ఎక్కువగాఉంది అక్కడక్కడా సుడులు సుడులు గా ఎండి పోతా ఉంది దీనికి మార్గం చూపించండి దీని నివారణకు sparsh bph : acepate spray చేశా ఏదైనా మార్గం ఉందా చెప్పండి ple

sudidoma ekkuvaga undhi ""sparsh bph"" ,""acepate "" spray chesa emaina margam undha sona masoori vari vesam

వరి

నాటు వేసి ఒక నెల అవుతుంది సర్ వరి ఇలా అవుతుంది ఇది ఏ తెగులు మరియు ఏ నివారణ చర్యలు తీసుకోవాలి చెప్పండి సర్.

ఆకులలో రంగు మార్పు, కాండం బలహీనంగా మారడం.

వరి

ఆకులు ఎరగా మరియు చివరి భాగం లో తెల్లగా అవుతుంది దీనికి పరిస్కారం చెప్పండి

ఆకులు ఎర్రగా ఔతున్నాయి

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి