ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
అగ్గి తెగులు - వరి

వరి వరి

P

పంట వేసి నెల రోజులు అవుతుంది.వేసిన కొన్ని రోజులు బాగానే ఉంది కాని తర్వాత మొక్క పెరగక పోగా ఇంకా పైన చూపించిన విదంగా చిన్నదిగా అవుతుంది.ఎలా

ఆకు మొత్తం కట్ అవుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Prashanth పురుగులు ఏమైనా చూసారా ?

1ఆమోదించవద్దు
P

మొదట్లో అలానే అయింది

ఆమోదించండిఆమోదించవద్దు
P

కానీ ఇపుడు లేవు

ఆమోదించండిఆమోదించవద్దు
P

ఇలా అవుతుంది.

ఆమోదించండిఆమోదించవద్దు
N

Prashanth Blast of Rice అగ్గి తెగులు starting స్టేజి లో వుంది నివారణకు Amistar top 200ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Blast ki starting stage lo amistar top antha cost avasaram ledu tricyclozole leda isoprothaline saripothundhi......., Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు
S

గొట్టం తెగులు వుంది ,మరియు కొంగలు తొక్కుతుణ్ణి పురుగు ఉంది ,ఏదేనా పురుగు మందు మరియు carbandizamm vadandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి