జింక్ లోపం - వరి

వరి వరి

R

Fertilizer వాల్లు matacil, pulsor, tricyclazoneఈ మందులు ఇచ్చారు, వరి కర్ర చూపిస్తే అగ్గి తెగులు అన్నారు ఇది అగ్గి తెగులు ఏనా ,పైన మందులు స్ప్రే చేయమంటరా

ఆకులు పసుపు&ఎరుపు రంగు లో ఉన్నవి. మచ్చలు మచ్చలు కనిపిస్తుంది ఆకుల పైన.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Raaz అగ్గి తెగులు కాదు .. Zinc Deficiency Zinc లోపం మరియు కుళ్ళు తెగులు కనిపిస్తుంది నివారణకు zinc స్ప్రే చేయండి మరియు pulsor వేయండి సరిపోతుంది ..

3ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Ok madam

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

జింక్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి