ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో కాండం కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరిలో కాండం కుళ్ళు తెగులు - వరి

వరి వరి

P

మొక్క మోదుల దగ్గర ప్రక్కన పిలుకలు చనిపోతున్నాయి...

పిలుకలు చనిపోతున్నాయి..మా పొలం దిగువ ప్రాతం అందువలన నీళ్లు ఎక్కువ గా ఉంటాయి...వేరు కుళ్లు వస్తుంది..దీనికి పరిష్కరించండి...

ఆమోదించండిఆమోదించవద్దు
D

హాయ్ Prashanth Goud పొలానికి నీటిని తక్కువ మోతాదులో పెట్టండి . మీ సమస్యకు Hexaconazole 5%EC వాడండి ,పురుగు ఉంటే Coragen కూడా కలిపి వాడండి బాగుంటుంది. వరి కాండం కుళ్ళు తెగులు ఇది చుడండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

Hexaconazol carbendizem plantomecine cartaf hydrochloride kalipi spring

1ఆమోదించవద్దు
B

Water normal unchandi saripothundi normal undala

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో కాండం కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి