Na polam lo erupu pasupu rangulatho aku machalatho undhi ! ma panta dhenike thagina pareskaram cheppagalaru ?
Varelo aku erupu pasupu rangala kalaekatho undhi ! ma panta dhenike pareskaram ?
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVarelo aku erupu pasupu rangala kalaekatho undhi ! ma panta dhenike pareskaram ?
వరి నటి 40 రోజులు అవుతున్నది వరి ఆకులు తుప్పు రంగులోకి మరి వరి దుబ్బు చనిపోతున్నది మొక్కలో ఏల్లాంటి పెరుగుదల లేదు కార్బఇండిజాం మంకోజబ్ మందు వాడినము కానీ ఫలితం లేదు దీని నివారణకు ఎటువంటి మందులు వాడాలి సరిఅయిన మందులు తెలియ చేసి సాయహం చేయండి
Recomond good pesticide
విత్తు గట్టిగా రావడానికీ పొల్లుపోకుండా
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Yakanna
0
3 సంవత్సరాల క్రితం
X.x
Katla
24
3 సంవత్సరాల క్రితం
జింక్ లోపం కనిపిస్తుంది జింక్ spray చెయ్యండి
Durga
985
3 సంవత్సరాల క్రితం
హాయ్ Sai Kiran గారి జింక్ లోపానికి జింక్ సల్ఫేట్ వాడండి జింక్ లోపం ఇది కూడా చుడండి . ఆకు మీద వున్నా తెగులు కి Hexaconazole 5%EC or carbendazim వాడండి త్వరగా మార్పు వుంటుంది .
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి