ఇలా వరి ఆకులు ఎర్రగా అవుతున్నాయి నివారణోపాయాలు తెలపండి
వరిలో ఇంతకు ముందు dap వేయడం జరిగింది ఇప్పుడు ఏ మందు పిచికారి చెయ్యాలి తెలపాగలరూ
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరిలో ఇంతకు ముందు dap వేయడం జరిగింది ఇప్పుడు ఏ మందు పిచికారి చెయ్యాలి తెలపాగలరూ
ఆకులపైన పచ్చ పురుగులు కనిపిస్తున్నాయి, దానికి ఏ రసాయనాన్ని పిచికారి చేయాలి plz tell
మొగిఁ పురుగు మందులుఉన్నాయా
ఆకులు పైనుండి అలా మారిపోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ దతహరి Potassium Deficiency Potash -25kg/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిChandra 62
3 సంవత్సరాల క్రితం
మీ పంటలో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ కనిపిస్తుంది micronutrient mixture 10kg per acre soil lo veyyandi. Isuka kani urea kani kalipi challandi.
Marenna 849
3 సంవత్సరాల క్రితం
Sprey
Balaga 0
3 సంవత్సరాల క్రితం
Muratoppottash apply chastay
రమేష్ 0
3 సంవత్సరాల క్రితం
Mmedam ma vari lo aggitegulu modati dashalo vndi e mondukatali
Chandra 62
3 సంవత్సరాల క్రితం
రమేష్ అగ్గి తెగులుకు tricyclozole మందును 120గ్రా ఒక ఎకరానికి పిచికారీ చేయండి... సరిపోతుంది...
Kirankumar 0
3 సంవత్సరాల క్రితం
Antracol saripoddi
చెరుకూరి 44
3 సంవత్సరాల క్రితం
హాయ్ దతహరి మెగ్నీషియం సల్ఫేట్ అరకిలో నిమ్మ ఉప్పు వందగ్రాములు కలిపి స్ప్రే చేయడం మంచిది