Basmati lo varri vangadam Nalla ga avuthundi?
Basmati lo varri vangadam Nalla ga avuthundi deeniki pariksharam telupandi
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిBasmati lo varri vangadam Nalla ga avuthundi deeniki pariksharam telupandi
Evidanga vundi pota Dasha nundi venu vastha vundi kani ginja nallaga pullaga vundi
పురుగు ఆకారం తల భాగం పింక్ కలర్ ఉండి వెనుక భాగం లేత ఆకు పచ్చ రంగులో ఉంది .అలాగే ఆకు గుండ్రంగా మడత ఉండి అందులో చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి .ఈ విధమైన తెగులు ఆశిస్తే పంటకు ఎలాంటి నష్టం జరుగుతుంది .అలాగే తెగులు నివారణ చర్యలు తెలియజేయగలరు .
ఇనుపమచ్చ(పింపురు పట్టిన ) రంగులో ఉండి రేకు గోధుమ రంగులో మారుతుంది.. ఎరుపుగా కూడా అనిపిస్తుంది.. దీనికి పరిష్కారం చూపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Srikanth Bacterial Panicle Blight నివారణకు streptoplus 111gm/ఎకరా కి వేయండి .
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMarenna 849
3 సంవత్సరాల క్రితం
Sprey
K.Nagaraju 6
3 సంవత్సరాల క్రితం
Basmati rice seeds ekkada dorukutai