వరి లో దుబ్బులు ఎండిపోతున్నాయి.ఆకులు ఈవిందంగా ఉన్నాయి .పరిష్కారం తెలుపగలరు....
వరి లో దుబ్బులు ఎండిపోతున్నాయి.ఆకులు ఈవిందంగా ఉన్నాయి .పరిష్కారం తెలుపగలరు....
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి లో దుబ్బులు ఎండిపోతున్నాయి.ఆకులు ఈవిందంగా ఉన్నాయి .పరిష్కారం తెలుపగలరు....
పొలం మధ్యలో అక్కడక్కడా వరి గంటలతో సహా పూర్తి గా గుంపులు గుంపులుగా ఎండిన గడ్డి లాగా తయారవుతుంది. పూర్తిగా వరి గడ్డి లాగా పంట ఎండి పోతుంది.
Panta antha pottalo undi ela akkulu andipotunye em cheyali
Goduma color lo leaves
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Rachamalla Durgaprasad Plantomycin +Azoxystrobin ని స్ప్రే చేయండి
Sabar
8
4 సంవత్సరాల క్రితం
Ela undi deniki ye mandu kottali
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sabar Bacterial Blight of Rice ఎండు తెగులు వొచ్చింది ..నివారణకు plantomycin 50gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిDasari
147
4 సంవత్సరాల క్రితం
Neetha M Hi mam vari crop age 50 days Vari dubbu lo konni pilakalu endi modallu kullipoyi vuntunnayi A mandhu use cheyyali madam plz cheppandi.