పచ్చ కొమ్ముల గొంగళి పురుగులు - వరి

వరి వరి

N

నా వరి పొలం లో ఆశించిన పురుగు మరియు ఆకు గుండ్రంగా చుట్టి చిన్న పాటి గుడ్లు నేను గమనించాను. దీనికి పరిస్కారం చెప్పండి. వరి ఒక ఎకరం

పురుగు ఆకారం తల భాగం పింక్ కలర్ ఉండి వెనుక భాగం లేత ఆకు పచ్చ రంగులో ఉంది .అలాగే ఆకు గుండ్రంగా మడత ఉండి అందులో చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి .ఈ విధమైన తెగులు ఆశిస్తే పంటకు ఎలాంటి నష్టం జరుగుతుంది .అలాగే తెగులు నివారణ చర్యలు తెలియజేయగలరు .

2ఆమోదించవద్దు
N

హాయ్ నాగరాజు Rice Leafroller Greenhorned Caterpillars నివారణకు Lambda 200ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Neetha M namaste madam

ఆమోదించండిఆమోదించవద్దు
R

Namaste madam

ఆమోదించండిఆమోదించవద్దు
S

Lamda 5EC 250ml Acer Spray cheyyadi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పచ్చ కొమ్ముల గొంగళి పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి