వరిలో ఉల్లికోడు నివారణకు మరియు ముగి పురుగు గు నివారణకు ఎలాంటి మందులు వాడాలి
వరిలో మొగి పురుగు నివారణకు మరియు ఉల్లికోడు నివారణ కు ఏ మందులు వాడాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరిలో మొగి పురుగు నివారణకు మరియు ఉల్లికోడు నివారణ కు ఏ మందులు వాడాలి
Aakulu sannaga mari gottamla suttuku pothundhi
కాండం తొలుచు పురుగు తెగులు మరియు mite తెగులు కూడా వుంది. వీటికి విడిగా పిచికారి చేయాల? Or combination చేయచ్చ?
Akulu thellaga maruthunnai natu vesi 2 weeks ayindi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Sunke Saillu Asian Rice Gall Midge Yellow Stem Borer నివారణకు Lambda 200ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMurali 0
3 సంవత్సరాల క్రితం
Virtako gulikalu veyandi movi purugu pothundi pilakalu vostai
Nagarjuna 150
3 సంవత్సరాల క్రితం
Virtago gulikalu (syngenta company)vadandi
బి. 0
3 సంవత్సరాల క్రితం
ఉల్లికొడి కి 4జి గోళాకాలు ఇసుక లో కలిపి చాలండి .ఫలితం ఉంటది