వరిలో ఉల్లి కోడు (ఏషియన్ రైస్ గాల్ మిడ్జ్) - వరి

వరి వరి

K

ఉల్లికోడు తెగులు మరియు గంటల పేరుగుదల లేదు ఎంమ్ చెయ్యాలి

ఆకులు తెల్లగా కనిపిస్తుంది కండములో నుండి ఉల్లి ఆకులగా వస్తుంనాయి

1ఆమోదించవద్దు
N

హాయ్ Kethavath Swame Asian Rice Gall Midge ఉల్లికోడు నివారణకు Lambda200ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వరి పంట ఈ విధంగా నీరు ఉన్న ఎందువల్ల ఎండి పోతుందో తెలియడం లేదు కావున దీనికి ఏమి చేస్తే బాగుంటుంది ఎండలు కూడా ఎక్కువ గానే ఉన్నాయి

వరి పైరు ఆకులు ఎర్రగా ఉన్నాయి

వరి

వరి పైరులో సమస్యకు పరిష్కారం తెలుపగలరు

IIRR93R వరి పైరు పొట్ట దశలో ఉన్నది కానీ వరి పొలంలో ఆకులు ఈ విధంగా ఎరుపు రంగులో ఉన్నాయి దీనికి పరిష్కారం తెలుపగలరు

వరి

దీనికి వ్యాధి నివారణ ఎలా చెప్పగలరు మరియు నాటు వేసి నెల రోజులు అవుతుంది

దీనికి వ్యాధి నివారణ ఎలా

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి