ఈ తెగులు కి ఏ మందు వాడాలి
ఈ తెగులు ఏమిటి మాకు తెలియజేయండి
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఈ తెగులు ఏమిటి మాకు తెలియజేయండి
వరి మొక్కలు గిడస బారి ఎదుగుదల లోపించింది 🙏
ఆకులు పసుపు&ఎరుపు రంగు లో ఉన్నవి. మచ్చలు మచ్చలు కనిపిస్తుంది ఆకుల పైన.
ఏరు కుళ్ళి పొలం చనిపోతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Surendra Rice Leaf Mite నివారణకు oberon ని స్ప్రే చేయండి ...urea ,వేపపిండి కలిపి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిUser
44
3 సంవత్సరాల క్రితం
నమస్కారం మేడమ్.. వరిలో మొగి పురుగు కాండంలో ఉంది .. ఏమైనా గులకలు చల్లటం మంచిదా లేక మందు స్ప్రే చేయాల.. గులకలు మరియు మందు పేర్లు తెలపగలరు..
Gurrala
1
3 సంవత్సరాల క్రితం
నమస్కారం అండీ మొక్క ఎదుగుదలా జరుగుతున్నా మొక్క ఇరు భాగాలు పసుపు రంగు లోకి మరి వాడిపోయినట్లుగా అవుతుంది దీనికి సంబంధీచిన మందులేమైన ఉంటే చెప్పండి
Rajesh
0
3 సంవత్సరాల క్రితం
Ma chenu mottam aakulu vadipotunnai
Rajesh
0
3 సంవత్సరాల క్రితం
What is the reason