ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో కాండం కుళ్ళు తెగులు

వరిలో కాండం కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరిలో కాండం కుళ్ళు తెగులు - వరి

వరి వరి

Neetha medam నేను 2 ఎకరాలు ఉడిచి 30రోజులు అవుతుంది. దుప్పకుళ్ళు ఎక్కువుగా ఉంది. వరి దుబ్బలు చనిపోతున్నాయి.

నా సమస్య కు పరిష్కారం తెలపండి

1ఆమోదించవద్దు
N

హాయ్ సత్యనారాయణ Stem Rot of Rice నివారణకు Hexaconazole 75%WG అనే మందును 30గ్రాముల ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

థాంక్స్ medam

ఆమోదించండిఆమోదించవద్దు
P

Hi sir magani varadallo 5 day undi water vellipoyaka ila undi em cheyali cheppandi sir plzz help me sir

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

పసుపురంగు కాండం తొలుచు పురుగు - వరి
వరి

PPolagani

సర్ మా పొలం లో గోలుక కంకి తాలు అవుతుంది అందులో తెల్ల పురుగు ఉన్నది

పచ్చ కొమ్ముల గొంగళి పురుగులు - వరి
వరి

DDhandre

ఈ రకంగా పురుగు కు ఏ మందు కొట్టే వలెను తెలియజేయగలరు

ఆకులు ఎర్రగా ఆకులు ఎర్రగా మారుతున్నాయి మరియు పంట పసుపురంగులోకి వస్తుంది దీనికి కారణాలు చేయగలరు

వరి

మా పంట లో వెన్ను కి మధ్యలో ఆకుపచ్చ గా వుంది. వెన్ను చుట్టూ వున్నా ఆకు మాత్రం palsagaa ఎండి పోయినట్టు గా ఆకూ చివరి వరకు ఆలానె వుంది దీనికి సంబంధించిన వివరాలు నివారణ చెప్పగలరా

నాకు పై సమస్య కి పరి సవరిన చేయరా

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో కాండం కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

సర్ మా పొలం లో గోలుక కంకి తాలు అవుతుంది అందులో తెల్ల పురుగు ఉన్నది

సర్ మా పొలం లో గోలుక కంకి తాలు అవుతుంది అందులో తెల్ల పురుగు ఉన్నది

వరి

ఈ రకంగా పురుగు కు ఏ మందు కొట్టే వలెను తెలియజేయగలరు

ఆకులు ఎర్రగా ఆకులు ఎర్రగా మారుతున్నాయి మరియు పంట పసుపురంగులోకి వస్తుంది దీనికి కారణాలు చేయగలరు

వరి

మా పంట లో వెన్ను కి మధ్యలో ఆకుపచ్చ గా వుంది. వెన్ను చుట్టూ వున్నా ఆకు మాత్రం palsagaa ఎండి పోయినట్టు గా ఆకూ చివరి వరకు ఆలానె వుంది దీనికి సంబంధించిన వివరాలు నివారణ చెప్పగలరా

నాకు పై సమస్య కి పరి సవరిన చేయరా

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి