యూరియా చల్లి 10 రోజులవుతుంది స్ప్రే చేసి పది రోజులు అవుతుంది ఇంకా ఈ రోగం తగ్గుతాలెదు పైన పంపిన డబ్బాలు స్ప్రే చేయడం జరిగింది
ఆకులు మోత్తం మాడిపోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు మోత్తం మాడిపోతున్నాయి
ముదురు ఎరుపు రంగులో ఉంది
ఆకులు ఎండి పోతున్నాయి కోన అకు తెల్లగా అవుతున్నాయి
Vari naru ila vundhi urea vesi 6 days avuthundhi vadlu posi 26 days ayyindhi nivarana margam telupagalaru
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
C 1307
4 సంవత్సరాల క్రితం
ప్రొపికోనజోల్ 200 ml కటాఫ్ హైడ్రోక్లోరిడ్ 400gm per acres
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ శ్రీకాంత్ మంతెన Stem Rot of Rice నివారణకు Hexaconazole 75%WG అనే మందును 28గ్రాములు /ఎకరా కి స్ప్రే చేయండి ..urea వేస్తె తెగులు ఎక్కువ అవుతుంది
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMounika. 228
4 సంవత్సరాల క్రితం
శ్రీకాంత్ మంతెన జింకు లోపం ఉంది జింక్ సల్ఫేట్ స్ప్రే చేయండి.