వరి పంట వేసి 2 నెలలు ఇలా ఖండం లో పురుగులు వస్తున్నాయి... ఏమేన ప్రమాదం ఉందా పంటకు
వరి పంట వేసి 2 నెలలు ఇలా ఖండం లో పురుగులు వస్తున్నాయి... ఏమేన ప్రమాదం ఉందా పంటకు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి పంట వేసి 2 నెలలు ఇలా ఖండం లో పురుగులు వస్తున్నాయి... ఏమేన ప్రమాదం ఉందా పంటకు
నివారణకు ఏం మందులు పిచికారీ చెయ్యాలి
vari edugudala ledu. panta chivari dasalow kanki vachey timelow vari kalu chachipotundi.
నా పొలంలో ఆకు కొనలు ఎల్లో కలర్ నుండీ రెడ్ కలర్ లోకి ఎందుకు మారుతున్నవి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sk.Rafi Yellow Stem Borer Coragen 60ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSk.Rafi 0
4 సంవత్సరాల క్రితం
One month back use chesam madam
C 1307
4 సంవత్సరాల క్రితం
Sk.Rafi garu కార్టూప్ హైడ్రోక్లోరిడ్ 400 gm per 200 లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి గమనిక వరిపొలంలో నీరు తీసినా తరువాత పిచికారీ చేయాలి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Sk.Rafi ఇంకొకసారి స్ప్రే చేయండి ..పురుగు ఎక్కువగా వుంది ...neemoil 1లీటర్ కలిపి స్ప్రే చేయండి
Vuyyuru 21
4 సంవత్సరాల క్రితం
Chlorantraniliprole (10%), Lambdacyhalothrin (5%) 80ml to 100ml for acer
Sanjeevareddy 29
4 సంవత్సరాల క్రితం
syngenta వారి ampligo ట్రై చేసి చూడండి 100% రిజల్ట్
Plantix 0
4 సంవత్సరాల క్రితం
ఇలా తెల్లటి ఎన్నులు ఎక్కువగా వస్తున్నాయి పరిష్కారం చెప్పండి