Ma panta lo zink lopam ani chupistundi emi vadali chepthara
Akulu pachaga avuthunnayi machalu machalu ga thayaru avuthunnayi zink lopam ani abiprayapaduthunnam deeniki emi mandhu vadali
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulu pachaga avuthunnayi machalu machalu ga thayaru avuthunnayi zink lopam ani abiprayapaduthunnam deeniki emi mandhu vadali
Panta koyataniki 10 rojulu vundi .....anthalope edo doma laagaa banka banka gaa vundi thota mottam vyapisthondhi ..... deeniki em chesthe vyadini vivarincha vachhu...
ఆకు చివరి భాగం లో మరియు మధ్య భాగాలలో ఇలా ఫొటోలో చూపిన విధంగా అయ్యింది. ఎం చేయాలి
Modalu daggara pachipoyenatluga vundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Gurija Ganesh Zinc Deficiency జింక్ సల్ఫేట్ 2gm/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిGurija 1
4 సంవత్సరాల క్రితం
Tq mam
Gurija 1
4 సంవత్సరాల క్రితం
1acre ki entha spary cheyali zink sulphat 20litre water ki
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Gurija Ganesh 20 లీటర్లు కి 40gm
Md 141
4 సంవత్సరాల క్రితం
Zink pichkari cheyandi