వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు - వరి

వరి వరి

D

వరి చేను మధ్యలో గుంపులు గుంపులు గా ఎర్రగా అవుతూ చనిపోతుంది దీని నివారణకు ఏ మందు కొట్టాలో చెప్పగలరు సర్

వరి నాటు వేసి 40 రోజులు అవుతుంది,యూరియా కూడా వేసాను

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Devanaboina Lingaiah దోమలు ఏమైనా ఉన్నాయా ? దోమలు లేకపోతె plantomycin 50gm+ Azoxystrobin 200ml/150లీటర్లు నీటిలో కలిపి ఎకరా పొలంలో స్ప్రే చేయండి Bacterial Blight of Rice

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
L

mogipurugu kavachu

ఆమోదించండిఆమోదించవద్దు

మేడం మేము మొగి పురుగు కి ampligo spery చేసాం కానీ పురుగు ఇంకా పొలేదు గుడ్లు పెట్టి వుంది .. spery chesi 4 రోజులు అవుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
E

Ampilgo కొడితే 6 రోజులు పడుతుంది ఖచ్చితంగా పోతుంది

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి