ఈ తెగులు కు ఏ మందు పిచికారి చేయాలో దయచేసి చెప్పండి?
కాండం తొలుచు పురుగు తెగులు మరియు mite తెగులు కూడా వుంది. వీటికి విడిగా పిచికారి చేయాల? Or combination చేయచ్చ?
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికాండం తొలుచు పురుగు తెగులు మరియు mite తెగులు కూడా వుంది. వీటికి విడిగా పిచికారి చేయాల? Or combination చేయచ్చ?
Vari chivarilo red colour lo untundhi
Aakulu kattirinchi nattu,erraga avutundi
Vadlu palu posukokunda ila red colour loki vastunnay
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Chalapathi Yellow Stem Borer నివారణకు cartap హైడ్రో chloride 400gm/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిChalapathi
45
4 సంవత్సరాల క్రితం
Hi Neetha M గారు Cartap హైడ్రో chloride granules వేశాము. వేసిన తరువాత 2 weeks తగ్గింది కానీ మళ్ళీ వచ్చింది. Pls suggest ....
Ravi
880
4 సంవత్సరాల క్రితం
Chalapathi corbofuran 3/G gulikalu veynD Fmc company 8kg vynD