Water stop cheyala vadda
Vari e vidanga vadlu lekunda aipothundi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVari e vidanga vadlu lekunda aipothundi
Panicle lo talu ginjalu avutunnai
ఎకరం పొలం లో గల వరి చేను లో ఒక ప్రాంతం అంతా ఇలా ఉన్నది అలా అయితే ఎంత మొత్తానికి వస్తే నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం సూచించగలరు సంఘాన్ని వినయ పూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాను?
పచ్చపురుగ, కొంచెం అగ్గి తెగులు వుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Tufail
443262
4 సంవత్సరాల క్రితం
Hello dear Parsharam how are you dear look for Rice Bug, Yellow Stem Borer dear
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMarenna
36
4 సంవత్సరాల క్రితం
Prodinofas+ayyan Tata company
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Parsharam Yellow Stem Borer నివారణకు Lambda 200ml/ఎకరా కి స్ప్రే చేయండి గింజలు గట్టిపడితే నీరు ఆపేయండి
Ramulu
0
3 సంవత్సరాల క్రితం
Em cheyali
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Ramulu గారు Bacterial Panicle Blight నివారణకు Streptoplus 111gm/ఎకరా కి స్ప్రే చేయండి