వరి కాండం నుండి ఎర్ర గా అయిపోతుంది
ఆకులు మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి కాండం కుళ్లిపోయి నట్టు గా మారుతుంది పచ్చ గా ఉంది మొత్తం ఎర్ర గా మారుతుంది కింది నుండి పైకి ఎర్ర గా మారుతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి కాండం కుళ్లిపోయి నట్టు గా మారుతుంది పచ్చ గా ఉంది మొత్తం ఎర్ర గా మారుతుంది కింది నుండి పైకి ఎర్ర గా మారుతుంది
వరి పొలములో అక్కడక్కడ ఇలా ఆకు ముడతలు గా ఉండి అందులో పురుగు ఉన్నది.
Aggi theguluki 10 days back indofill avatar spray chesanu aena enka thegulu perigindi malli e roju nativo spray chesanu problem solve avuthunda mam @Neetha M
Red ga aina tharuvatha chanipothundhi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Suman Yadav Stem Rot of Rice నివారణకు propiconazole 200ml/ఎకరా కి వేయండి దోమలు ఉంటే chess 120gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBhujang 6
4 సంవత్సరాల క్రితం
Hi medam polan lo mogi chasthundi diniki a gulikalu veyyali