Vari pantalo ila purugulu padi telaga avuthundi veetiki nivarana cheppandi
Vari pantalo ila purugulu padi telaga avuthundi veetiki nivarana cheppandi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVari pantalo ila purugulu padi telaga avuthundi veetiki nivarana cheppandi
గింజలు పైన నల్లటి పొండులు ఉన్నాయి ఏమి చేయాలి వరి మొదులు దగ్గర నలగా పాచీ పోయన విదంగా ఉంది
పెరగడం లేదు ఇంకోటి ఆకులను తిని చనిపోతున్నాయి సైడ్ కి ఇంకా పెరుగుదల అనేది చాలా నాశనం అయిపోతుంది చనిపోవడం జరుగుతుంది
Ey mandhu ni spray cheyyali bpt (medavirupu, nalla vakku)
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
4 సంవత్సరాల క్రితం
Manohar Devunuri Stem Borer పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Manohar Devunuri Yellow Stem Borer నివారణకు Lambda2.5ec 200ml/ఎకరా కి spray చేయండి
Srinath
1432
4 సంవత్సరాల క్రితం
Syngenta ampligo 100 ml per acr spray cheyandi Manohar Devunuri