మా వరి చెనులో కంకులు తెల్లగా పాలి పోతునవి. దీనికి గల కారణం ఏమిటి ?
మా వరి చెనులో కంకులు తెల్లగా పాలి పోతునవి. దీనికి గల కారణం ఏమిటి ?
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమా వరి చెనులో కంకులు తెల్లగా పాలి పోతునవి. దీనికి గల కారణం ఏమిటి ?
నమస్కారం మేము 10 రోజుల క్రితం plantomycin. Slogan. Cloro pairipass 50 Ec మందులు వాడడం వల్ల ఇలా అయ్యింది దీనిని నిరోధించడానికి తగిన సూచనలు చెప్పండి
వరి నాట్లు వేసి 15 రోజు లు ఐన ది దుబ్బు లోని ఆకులు వంగి ఒకదానికొకటి అతుక్కొని తెల్లగా అవుతున్నాయి ఆకుల విడదీ సి చూస్తే బియ్యం లోని పురుగు లా సన్నని తెల్ల ని పురుగు (మొగి పురుగు లా) వుండి ఆకుల గీకి తింటున్నది నివారణకు ఏ చర్యలు చేపట్టాలి
spray cheyaka mundhu bagundhi Chesina tharuvatha ela jarigindhi am cheyali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
4 సంవత్సరాల క్రితం
Ramaswamy Kalmuri Bacterial Panicle Blight పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ramaswamy Kalmuri Bacterial Panicle Blight బాక్టీరియా తెగులు నివారణకు plantomycin 50gm/ఎకరా కి spray చేయండి