పసుపురంగు కాండం తొలుచు పురుగు - వరి

వరి వరి

ఆకులు లో రసం పీల్చడం వలన తెల్లగా అయిపో తున్నయ్. తెల్ల పురుగులు ఉన్నాయి నాలుగురోజుల క్రితం మొనొక్రోపాస్ కోరమాండల్ కంపెనీ మందు పిచికారీ చేశాను ఏమితగ్గలేదు

అక్కడక్కడ వెన్నులు చనిపోతున్నా యి

1ఆమోదించవద్దు
N

హాయ్ తులసీదాస్ గారు Yellow Stem Borer Lambda 2.5ec ని 200ml/ఎకరా కి spray చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Profinofos 50 ec 300ml per acre spray cheyandi తులసీదాస్

ఆమోదించండిఆమోదించవద్దు
V

అవును సార్

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పసుపురంగు కాండం తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి