వరిలో ఆకుముడత తెగులు - వరి

వరి వరి

R

వరి ఇప్పుడే పొట్టకు వచ్చింది ఆకు లోపల నల్లటి చీమల లాగా పురుగు ఉన్నది దీనికి నివారణ చెప్పగలరు

వరి ఇప్పుడే పొట్టకు వచ్చింది ఆకు లోపల నల్లటి చీమల లాగా పురుగు ఉన్నది దీనికి నివారణ చెప్పగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Raju Rice Leafroller ఆకు ముడుత చిన్న పిల్ల పురుగులు అవి ..నివారణకు Quinolphos 600ml + neem oil 1లీటర్ /ఎకరా కి spray చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

నివారణ చెప్పగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

Raju మందులు పేర్లు చెప్పాము చుడండి

1ఆమోదించవద్దు
G

Coragen, 60ml spray cheyandi akaraniki....

ఆమోదించండిఆమోదించవద్దు
R

ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఆకుముడత తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి