పసుపురంగు కాండం తొలుచు పురుగు - వరి

వరి వరి

S

వరి పంటకు తెల్ల తెగులు వస్తున్నాయి గ్రామం మామిడిపల్లి మండల్ కంది జిల్లా సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం దీనికి నివారణ ఏం చేయవలెనని కోరుకుంటున్నాము

ఆకులో మార్పు ఎర్ర రంగులో ఉన్నాయి కొన్ని కొన్ని కింద కాండము కాండము ఎత్తులో ఒక్క ఫీట్ నరకే పెరగడం జరిగింది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Solkampally . Raju మొవ్వులో పురుగు ఉంటే Quinolphos 600ml/ఎకరా కి spray చేయండి Yellow Stem Borer

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

Cartop

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పసుపురంగు కాండం తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి