మా పంట లో అక్కడక్కడ ఈ విధంగ వెన్ను తెల్లగా వుంది ,ఈప్పుడే వెన్ను వస్తుంది ఈ పంట (సుగర్ లెస్ ) మా పంట 30 సెంట్లు ఉంది దీనిని నివరించడానికి ఏ మందు వాడాలి
ఈ పంట నివారణకు ఏ మందు వాడాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఈ పంట నివారణకు ఏ మందు వాడాలి
Jaju rangu la maruthundhi
Polam madyalo akkadakkada aakulu ila tellaga maripoyayai, idhi oka mokkanundi inko mokkaki vyapistundi. Deenini ela arikattalo, teesukovalsina jagrathalanu, mandulanu gurinchi teliyajeyandi
మొక్క దిబ్బి నుండి పైకి ఆకులు ఇలా ఎర్రగా మారి ఎండిపోతున్నాయి ఎందుకు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Babubhatta283 గారు Yellow Stem Borer నివారణకు Lambda 60ml/30 సెంట్లకి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBabubhatta283 8
4 సంవత్సరాల క్రితం
30 సెంట్లు మాత్రమే ఉంటుంది "లాంబ్డా" ఎంత ML చేయాలి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Babubhatta283 ,lambda -60ml