Maa pollamlo e tegulu vachi pollam motham vasthundi emicheyalli
Varri kannki motham thalu ginjja authundhi emi mandhu sprey cheyallo chepandi plz
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVarri kannki motham thalu ginjja authundhi emi mandhu sprey cheyallo chepandi plz
ఆకులు ఎర్రగా ఉన్నాయి అక్కడ ఒక సాకులు ఎరుపు గా కొంచెం కొంచెం ఎరుపు గా ఉన్నవి దానికి స్పేర్ మందులు ఏవైనా మందులు కొనుక్కొని చెప్పవలెను
Akulu pachaga avuthunnayi machalu machalu ga thayaru avuthunnayi zink lopam ani abiprayapaduthunnam deeniki emi mandhu vadali
వరి ఆకులను పురుగు కొరికి మేస్తుంది ఆకులను పరిశీలించి పరిష్కారం తెలుపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Nampally Ramu Yellow Stem Borer పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Nampally Ramu Stem Rot of Rice Blast of Rice నివారణకు Dupont Galelio sensa 400ml/ఎకరా కి spray చేయండి
Nampally 1
4 సంవత్సరాల క్రితం
Medam dhoma potu vochinattu pollam motham erraga pollam pashi pothunndi
Nampally 1
4 సంవత్సరాల క్రితం
Veru kullu ku emi mandhu sprey cheyyali
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Nampally Ramu ,వేరు కుళ్ళు ఉంటే propiconazole 200ml/ఎకరా కి వేయండి