పసుపురంగు కాండం తొలుచు పురుగు - వరి

వరి వరి

N

వరి గొలుసు తెల్లగా మారుతుంది. వాటిపైన కీటకాలు కనపడుతున్నాయి

దాదాపుగా మా ప్రాంతం లో అన్ని పొలాలలో వరిగొలుసు తెల్లగా (ఉష పోవడం) మారుతుంది. గొలుసు నిటారుగా ఉంటుంది. అందులో బియ్యం పురుగులాగా తెల్లగా ఒక పురుగు కనపడుతుంది. ఏ మందులు వాడాలి.

11
V

Nandu Yellow Stem Borer పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Isoprothiolane 28% + fipronil 5% EC CIR-57.580/2007-profenofos+cypermethrin(EC)(278)-755 అనే మందులు ఇచ్చారు. వీటి వల్ల ఫలితం ఉంటుందా

ఆమోదించండిఆమోదించవద్దు
V

Nandu అవును ఉంటుంది వాడండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పసుపురంగు కాండం తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి