వరిలో ఆకుముడత తెగులు - వరి

వరి వరి

K

E mandulu vadalo chepagalaru

Akulu mudathalu padi telupu ranguloki marinavi aa madathalalo purugu kuda undi akkadakkada vari kanki telupu ranguloki marindi, kongalu ekkuvaga valuthunnai em cheyali

ఆమోదించండిఆమోదించవద్దు
S

Lamda 300 ml per acre spray cheyandi Krishna Abba

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Krishna Abba Rice Leafroller నివారణకు Quinolphos 600ml/ఎకరా కి వేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Kongalu kuda ekkuvaga valuthunnai deeni kosam verega emana vadala

ఆమోదించండిఆమోదించవద్దు
N

Krishna Abba ,పంటలో పురుగులు ఉంటేనే కొంగలు వాలుతాయి ...అవి కూడా పురుగులు తింటే మంచిదే కదా ,వాటి కోసం ఏమి వాడకర్లేదు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఆకుముడత తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

సోనామసూరి ఇలా ఉంది ...ఏమి మందు వాడాలో..చెప్పండి

వరి చెను growth కూడా చాలా తక్కువ గా ఉంది పెరగడానికి ఏమి spray చెయ్యాలో చెప్పండి

వరి

Vari kanki vasthundhi evidhanga endipothundhi dhaniki mandhulu evi vadali chepandi 👆

Akulu endipothunayi thalu ginja rakundaga mandhulu evi vadali chepandi

వరి

వరి గింజలు పైన నల్లటి పొండులు ఉన్నాయి ఏమి చేయాలి వరి మొదులు దగ్గర నలగా పాచీ పోయన విదంగా ఉంది

గింజలు పైన నల్లటి పొండులు ఉన్నాయి ఏమి చేయాలి వరి మొదులు దగ్గర నలగా పాచీ పోయన విదంగా ఉంది

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి