ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరి పొడ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరి పొడ తెగులు - వరి

వరి వరి

G

ఈ వైరస్ ఎంటి దీని నియంత్రణ మార్గం

కాండం దగ్గర మచ్చలు ఏర్పడినవి ఇది ఎం వైరస్ పిచికారి మందు ఎంటి.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ G.Anil Rice Sheath Blight నివారణకు Nativo 150gm/ఎకరా కి spray చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
C

G.Anil గారు ప్రొపికోనజోల్ 200ml సెప్టో సైకిన్ 7pkt(6gm pkt) 200నీటితో కలిపి పిచికారీ చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
P

Amistop. Sprey chyandi

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరి పొడ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వారిలో ఇలా బయటకువచ్చే దగ్గర రింగులాగా సుడితిరుగుతుంది. అందుకని కంకి బయటకురాకుండా పక్కకు ముద్దలాగా వెళ్ళుతుంది.

దీనికి ఏమైనా నివర్ణ cheppadi.

వరి

Vari chenuki ulli kodu tegulu undhi, deeniki thimmeta4kg, ampilgo+nuvan,amligo+dupont gellioway,chlorphyriphos, ane 4 rakala mandulanu suchicharu sangam sablulu, veetilo adhi baga panichestundo telupagalaru

Vari gottala madhuriga undhi

వరి

మా వరి ఈనుతున్నది, అదే సమయంలో మొదలు దగ్గర కింది ఆకులు ఎండి పోతున్నాయి.

మా వరి ఈనుతున్నది, అదే సమయంలో మొదలు దగ్గర కింది ఆకులు ఎండి పోతున్నాయి.

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి