వరి నల్లి పురుగు నివారణ చర్యలు తెలపండి
గింజలు తాలు పోవుచున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిగింజలు తాలు పోవుచున్నాయి
ఆకు మీద వచ్చినటువంటి మచ్చలు పోవుటకు మందుల పేర్లు చెప్పగలరు ఏ మందులు వాడాలి చెప్పగలరు ఏ టైంలో కొట్టాలి ఎంత పిచికారి చేయాలి చెప్పగలరు
Vari vesi 20days mokkalu painaimage lo chuenchinattu undi kaani peragadam ledu ghantu ravadam ledu...pls help
కేవలం ఆకు రంగు మారడం మరియు ఆకు ఆకారం మారడం
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
R.Naveen
98
5 సంవత్సరాల క్రితం
Profenophos spray చేయండి
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Raju Rice Bug నివారణకు chloropyriphos 500ml + Dichlorovas 200ml/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRaju
4
5 సంవత్సరాల క్రితం
అది నల్లి పురుగు సమస్యనే అంటారా.....లేదా శీలింద్ర సమస్య కూడా అయి వుండవచ్చా.శీలింద్ర సమస్య అయి ఉంటే ఎలా గుర్తించాలి. దయచేసి ఫోటోని చూసి ఒక పరిష్కరము తెలుపగలరు.
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
Raju ,మీరు పురుగు చూసి ఉంటే అది ఆ పురుగు దామాజీనే
Varkolu
0
5 సంవత్సరాల క్రితం
Deeniki sariyaina parishkaram cheppandi please
Anil
0
4 సంవత్సరాల క్రితం
Nativo deniki work chestundi mam
...Abcd
0
4 సంవత్సరాల క్రితం
Madam diclorvos ban chesara market lo