Polam lo golusu Ela avuthundhi
Golusu Ela usapothundhi kandam lo purugu undhi polam eppude pandu potta dhashalo undhi dhiniki am spery cheyali medam
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిGolusu Ela usapothundhi kandam lo purugu undhi polam eppude pandu potta dhashalo undhi dhiniki am spery cheyali medam
Vari chenulo first time urea+20.20+potas+smell gulikelu kalipi vesi ippattiki 15 days avuthundi kani ippudu photo lo vunttu avuthunaiii dhini nivarana chepandi
సార్ వరిలో రైస్ బర్గ్ పురుగులు ఉన్నాయి సార్ మొక్క చివరి భాగంలో dots ఉన్నాయి ఆకులు మరియు ఆకులు వాడిపోతున్నై.మా పొలం చుట్టూ కంది పంటలు ఉన్నాయి సార్
ఆకులో మార్పు , కీటకాల ప్రోబ్లం
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Neduru Rakesh Yellow Stem Borer నివారణకు LAMBDA 200ml/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeduru 9
4 సంవత్సరాల క్రితం
Medam lamba kakunda amanna sprey cheyavachha
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Neduru Rakesh ,Chloropyriphos leda Quinolphos vadochu
Neduru 9
4 సంవత్సరాల క్రితం
Thanks medam