వరి పంట కి మువ్వ లో అక్కడ అక్కడ పురుగులు ఉన్నాయి కంకి నల్లగా అవకుండా మరియు చాలా దృఢంగా స్పష్టంగా నాణ్యంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఏ మందు కొట్టాలి చెప్పండి
వరి మొక్క కంకులు నల్లగా మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్టులు రాకుండా ఇటువంటి పురుగులు పడకుండా ఉండటం ముందు జాగ్రత్తగా ఎటువంటి మందులు కొట్టవలెను మంచి మందులు చెప్పండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Hi Anil Asiatic Rice Borer నివారణకు Lambda 200ml/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSrinath 1432
4 సంవత్సరాల క్రితం
nativo 100g + Telstar 250 ml per acre ki spray cheyandi Anil