Vari chenu naatu vesi one 3 weeks indi.. ela eandipothundi.. Zink vesanu.. Beam vesanu... Gulikalu vesanu..ina elane vundi
Vari chenu naatu vesi one 3 weeks indi.. ela eandipothundi.. Zink vesanu.. Beam vesanu... Gulikalu vesanu..ina elane vundi
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVari chenu naatu vesi one 3 weeks indi.. ela eandipothundi.. Zink vesanu.. Beam vesanu... Gulikalu vesanu..ina elane vundi
Vari polam erraga marindi .. qulity ravalante em cheyali..em mandulu kottali
ఆకుపై ఎరుపు మచ్చ మరియు దాని చుట్టూ పసుపు రంగు మచ్చలు ఉన్నాయి ఆకు పాలిపోయినట్టు ఏర్పడింది ఇది నాటి 23 రోజులైంది దీనికి ఎటువంటి మందు కొట్టాలి సమస్య ఏమిటి చెప్పండి
ఆకుల తెల్లగా ఉండి అవి బలహీనం గా మారుతున్నాయినాలుగు రోజుల క్రితం కరాటి అనే మందును పిచికారి చేశాము అయినా ఎలాంటి మార్పు కనపడటం లేదు అందుకు పరిష్కారం చెప్పగలరా
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Bathala Surendrababu Alkalinity పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha 373930
4 సంవత్సరాల క్రితం
Bathala Surendrababu నేలలో చౌడు ఉంది ,అందువలన మొక్కలు సరిగా పెరగవు ...ముందు నేలను బాగుచేసుకొని ,తరువాత పంటలు వేసుకోవాలి
Bathala 21
4 సంవత్సరాల క్రితం
Neetha M Gaaru ... Chowdu పోవటానికి నివారణ చర్యలు చెప్పండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Bathala Surendrababu పంట లేనపుడు జీలుగ విత్తనాలు చల్లి ,ఆ పంట పూత సమయంలో నేలలో కలియదున్నాలి ...ఇలా పంట వేసే ముందు jun -జులై లో చేయడం వలన నేలలో చౌడు కొంచం తగ్గుతుంది జిప్సం 150-200kg/ఎకరా కి వేసి నేలలో కలియదున్ని ,2-3రోజులు నీరు నిలపెట్టాలి ...తరువాత ఆ నీటిని బయటకు విడిచిపెట్టాలి .. పశువులు ఎరువులు బాగా వేయాలి ... ఇలా చేస్తూ ఉంటే చౌడు తగ్గించుకోవొచ్చు
Ashokambika 21
4 సంవత్సరాల క్రితం
Water పెట్టండి
లింగ 0
4 సంవత్సరాల క్రితం
మూడు వారాలు అవుతునుంది వరి నాటు వేసి మాది చౌడు నేల 10గుంటలు సలహ ఇవ్వండి