బాక్టీరియల్ కంకి ఎండు తెగులు - వరి

వరి వరి

R

వారి గోల కి ముందుగా ఒక రెమ్మకి తెల్లగా అయి తర్వాత గోల మొత్తం వ్యాపిస్తుంది, తెల్లగా అయిన వాటిలో పొల్లు ఉంటుంది, కానీ కింద కాండం లో ఎలాంటి పురుగు లేదు నివారణకు నివారణకు ఎలాంటి మందులు పిచికారి చేయాలి.

వారి గోల తెల్లగా పొల్లు పోతుంది

2ఆమోదించవద్దు
N

హాయ్ Rameshpyrm Bacterial Panicle Blight నివారణకు Azoxystrobin 200ml + Plantomycin 50gm/ఎకరా కి వేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Oberan Bayer company+natio Bayer company+Ampligo syngenta company

ఆమోదించండిఆమోదించవద్దు

Apligo vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Dupant gelilio sensa 400 ml per acr ki spray cheyandi Rameshpyrm

ఆమోదించండిఆమోదించవద్దు
A

నేను proponopas కొట్టాను పని చేస్తాద

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బాక్టీరియల్ కంకి ఎండు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి