పంట వేసి నెల రోజులవుతుంది మొత్తం ఇలా అయిపోతుంది..ఎదుగుదల లేదు అక్కడక్కడ పంట చనిపోతోంది.,పంట వేయడానికి ఒక నెల వరకు మడులు చెరువు నీటితో మునిగి ఉన్నాయి తేలాక నారు వేసాము అప్పటికి నారు కొంచెం ముదిరింది....పంటను కాపాడుకొని పరిస్థితి పరిష్కారం తెలియజేయండి..

Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Anil Porthi Zinc Deficiency Zinc ని వేయండి Amino acid గులికెలు 4kg/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373930
4 సంవత్సరాల క్రితం
Chand Basha ,don't post your number