వరి మొత్తం తాలు అవుతుంది... పురుగు లేదు... వెన్ను పైకి లాగితే రావట్లేదు... తాలు అవుతుంది... గింజల పై నల్లటిమచ్చలు వస్తున్నాయి..
ఎం మందు స్ప్రే చేయాలి...
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఎం మందు స్ప్రే చేయాలి...
వరి పంటలో కొన్ని వరి గొలుసులు తెల్లగా తాలు లాగా వస్తున్నాయి ఇలా ఎందుకు వస్తున్నాయి దీనికి నివారణ చర్యలు తెలుపగలరు
తెల్ల మచ్చలు పసుపచ రంగుగా మారుతున్నాయి ఆకులు
Momupipiki vunadi emi manadu pairu Letha akupachaga vastu red ga marutunadi emimandulu kotali pls
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ramesh Gunti గారు Bacterial Panicle Blight నివారణకు Plantomycin 50gm/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPrakash 0
4 సంవత్సరాల క్రితం
Hi dini nivaranaku a mandhu spre cheyali
Srinath 1432
4 సంవత్సరాల క్రితం
Talstar 250 ml per acre spray cheyandi Ramesh Gunti
దూట 18
4 సంవత్సరాల క్రితం
గింజలు తల్లలు ఆడుకునే దానికి నివారణ
దూట 18
4 సంవత్సరాల క్రితం
గింజలు తెల్ల గా వస్తున్నాయి దానికి నివారణ