ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
అగ్గి తెగులు - వరి

వరి వరి

వరిలో తాలు గింజలు ఎక్కువగా అవుతున్నాయి

Medam కంకి లో కొన్ని గింజలు ఇలా అవుతున్నాయి..4days back profenofos 50ec +propiconzole kalipi spray చేశాను.. కాండం కుళ్ళు వచ్చింది.ఇప్పుడు తాలు గింజలు control అవట్లేదు అనిపిస్తుంది.. ఇంకేమైనా పురుగు మందు స్ప్రే చేయాలా.. దానితో మెడ విరుపుకి కూడా కలిపి స్ప్రే చేసే మందు చెప్పండి..

11
S

Telstar 250 ml per acr ki spray cheyandi Kommera Santhosh Reddy

ఆమోదించండిఆమోదించవద్దు
C

Kommera Santhosh Reddy గారు మీరు ప్రొపినోఫాస్ పిచికారీ చేసిన కంట్రోల్ కాలేదు అన్నారు ( కానీ ప్రొపినోపాస్ +నువాన్ పిచికారీ చేసివుంటే మంచి ఫలితం ఉండేది ) 1 మీ పంటకు అగ్గిరోగం లేదు కాబట్టి ఇపుడు మెడవిరు రాదు 2.నివారణ కు lamada 200 ml పిచికారి cheyagalaru

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ సంతోష్ రెడ్డి కొమ్మెర Asiatic Rice Borer Blast of Rice అగ్గి తెగులు వెన్ను రాకముందు ఉంటే ,ఇపుడు మెడ విరుపు తెగులు వొస్తుంది ...కాండం లో పురుగు ,కాండం కుళ్ళు రెండు ఉన్నాయా ? ఓన్లీ పురుగు ఉంటే Lambda 200ml/ఎకరా కి వేయండి కుళ్ళు కూడా ఉంటే Azoxystrobin 200ml/ఎకరా ki వేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

Neetha M మేడం కాండం కుళ్ళు తక్కువయింది ..తాలు గింజలు ఎక్కువగా అవుతున్నాయి..కంకిలో కొన్ని గింజలు మాత్రమే తాలు అవుతున్నాయి.. profenofos manduku control kaledantara

ఆమోదించండిఆమోదించవద్దు
N

సంతోష్ రెడ్డి కొమ్మెర ,వేయండి పనిచేస్తుంది

ఆమోదించండిఆమోదించవద్దు

Neetha M మేడం ఇ పురుగు కనిపిస్తుంది profenofos spray chasanu 4 rojulu ayindi..ayina ekkuvagane kanipistunayi thalu ginjalu

ఆమోదించండిఆమోదించవద్దు
S

Telstar 250ml per acr ki spray cheyandi సంతోష్ రెడ్డి కొమ్మెర

ఆమోదించండిఆమోదించవద్దు
N

సంతోష్ రెడ్డి కొమ్మెర Rice Bug నివారణకు chloropyriphos 500ml + Dichlorovos 200ml/ఎకరా కి spray చేయండి ...సాయంత్రం పూట గట్టు దగ్గర మొదలు పెట్టి పొలంలోకి spray చేసుకుంటూ సర్కిల్ గా వెళ్ళండి ...

1ఆమోదించవద్దు

Medam dhinilo fuzione kalupavacha..medavirupu kuda vastundi..aggitegulu matram ledu

ఆమోదించండిఆమోదించవద్దు

E purugu

ఆమోదించండిఆమోదించవద్దు
P

Madvripu. Ki tilt+beem kalpi sprey chyandi.

ఆమోదించండిఆమోదించవద్దు

Evdra na postku unlike kottindi.yedava nv raithuvara niku em telusura........pichi pulka

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వరి ఆకును పురుగు తినేస్తుంది వరి రమ్మ తెల్లని మచ్చలు గా వస్తుంది సరిగా వరి గింజలు బయటికి రావడం లేదు వరి గింజలకు కాటికా వచ్చింది

వరి ఆకును పురుగు తినేస్తుంది వరి రెమ్మ తెల్లని మచ్చలు గా వస్తుంది సరిగా వరి గింజలు బయటికి రావడం లేదు వరి గింజలకు కాటికి వచ్చింది

వరి

కంకి తెల్లగా అవుతుంది మొత్తం

వరి పొలం లో అక్కడక్కడ కంకి లోని గింజలు తెలుపు రంగులో మారుతున్నాయి.

వరి

kalupu nivaaranaku e manduvadamantaru sir.

pilakalu baaga ravalante emicheyali.

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి