వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు - వరి

వరి వరి

C

ట్రైసైకిల్ ఓజోన్ టు టైం స్ప్రే చేశాను అయినా అగ్గితెగులు కంట్రోల్ కాలేదు ఏం చేయమంటారు ఇవ్వగలరు.

ట్రైసైకిల్ ఓజోన్ టు టైం స్ప్రే చేశాను అయినా అగ్గితెగులు కంట్రోల్ కాలేదు ఏం చేయమంటారు ఇవ్వగలరు.

ఆమోదించండిఆమోదించవద్దు
C

Chilukaprakash గారు మీ వరి పొలములో అగ్గి తెగులు లేదు ఒక సారి జింక్ చాలమిన్ 200పిచికారీ చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Chilukaprakash పొలంలో అగ్గి తెగులు లేదు ,bacterial ఎండు తెగులు ఉంది Bacterial Blight of Rice నివారణకు Azoxystrobin 200ml + Plantomycin 50gm/ఎకరా కి వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Agrmin max 300g+, plantomycin 50g acr ki spray cheyandi Chilukaprakash

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి