Ma polam lo ela avthunai vari kankki .moghi purugu ledu denki solution ento cheppaga Lara
Akulu py aggi thegulu vundadam valana vasthundha ela emaina
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulu py aggi thegulu vundadam valana vasthundha ela emaina
Akullo ee vidhamaina samayaku nivarana telapamdi
Vari nasty veesi 22rojulu ayyindi polamlo guppulu guppulu ela avuchunnadi nivarana thelupandi
Tella dhoma a mandhu spry cheyali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Narsimha Reddy Adavelli Nativo 150gm/ఎకరా కి spray చేయండి
Shiva 104
4 సంవత్సరాల క్రితం
Prepnopas kottinna thaggatam ledhu kampu nalli purugu kanipestundhi
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Shiva , Rice Bug నివారణకు chloropyriphos 500ml + Dichlorovos 200ml/ఎకరా కి సాయంత్రం పూట ,గట్టు దగ్గర నుండి సర్కిల్ గా పొలం లోకి కొట్టండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSrinath 1432
4 సంవత్సరాల క్రితం
Dicofol 400 ml per acr ki malli spray cheyandi Shiva
Narsimha 12
4 సంవత్సరాల క్రితం
Hai Neetha M Proponapas tilt spray chesam 5 days avthunai malli nativo eppudu spray cheyamantaru
Narsimha 12
4 సంవత్సరాల క్రితం
Neetha M ela avadanki reason ento explain cheyagalara
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Narsimha Reddy Adavelli తెగులు సోకడం వలన అలా అవుతున్నాయి ... మందులు spray చేసి 5days అయింది కనుక ,తగ్గక పొతే ఇంకొక 3-4days తరువాత spray చేయండి
Narsimha 12
4 సంవత్సరాల క్రితం
Neetha M Edi chala twaraga spread avthundi crop chala damage avthundi madam nativo tho control avthudha madam
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Narsimha Reddy Adavelli ,control avtundi ...nativo తో పాటు plantomycin 50gm/ఎకరా కి వేయండి
Narsimha 12
4 సంవత్సరాల క్రితం
Neetha M Madam edi aggi thegulu valana vasthda
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Narsimha Reddy Adavelli Bacterial Panicle Blight Blast of Rice అగ్గి తెగులు ,మరియు బాక్టీరియా తెగులు వలన ఇలా అవుతుంది
Narsimha 12
4 సంవత్సరాల క్రితం
Neetha M Madam beem spray Chesthe result untada
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Narsimha Reddy Adavelli ,Beam + plantomycin వేయండి
Narsimha 12
4 సంవత్సరాల క్రితం
Neetha M Nativo and beam lo edi best result untadi madam spray Chesthe cheppagalara
Srinath 1432
4 సంవత్సరాల క్రితం
Talstar 250 ml+ nativo 100g acr ki spray cheyandi Narsimha Reddy Adavelli
Narsimha 12
4 సంవత్సరాల క్రితం
Neetha M Isoprothiolane 40% ec Madam e pesticide usage ento chepagalara
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Narsimha Reddy Adavelli garu , isoprothiolane అగ్గి తెగులు ,ఆకు మచ్చ తెగులు ,కాండం కుళ్ళు తెగులు కి పనిచేస్తుంది
Narsimha 12
4 సంవత్సరాల క్రితం
Beam +plantomycin sprayNeetha madam malli isoprothiolane spray cheyamantara
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Narsimha Reddy Adavelli One week లో కంట్రోల్ కాకపోతే అపుడు వేయండి
Narsimha 12
4 సంవత్సరాల క్రితం
Thank you madam Neetha M
Ram 714
4 సంవత్సరాల క్రితం
Narsimha Reddy Adavelli meeru పెట్టిన ఫోటో లో లక్షణాలు కంకి బ్లైట్. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒకసారి సోకిన తర్వాత నివారణ కష్టం. ఇంక వ్యాపించకుండా ఉండాలి అంటే అజాక్సీ + Tebucona zole తో పాటు ప్లంటాపైసిన్ వాడండి. కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. వచ్చే ఏడాది నుండి ఇదే మందు ను కంకి ఈనే సమయం లో ఒకసారి 80% బయటకి వచ్చిన తర్వాత ఒకసారి పిచికారీ చేయండి. ముందస్తు పిచికారీ వలన చాలా వరకు వచ్చే అవకాశం తక్కువ.