వరి గొలుసులో గింజలు తెల్లగా మారిపోతున్నాయి సహాయం చేయగలరు ఏమి చేయాలో అర్థం కావడంలేదు చెప్పగలరు
మా వరి పొలంలో ఉన్న గొలుసు గింజలు తెల్లగా మారి వాలి పోతున్నాయి వరి కంకులు ఇప్పుడే బయటకు వస్తున్నాయి వచ్చిన గొలుసు వచ్చినట్టుగా ఇలా అవుతున్నాయి ఏమి చేయాలి చెప్పగలరు
Srinath
1432
4 సంవత్సరాల క్రితం
Profinofos 50 ec ni 300ml/acr ki spray cheyandi Kiran Kumar
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kiran Kumar Asiatic Rice Borer నివారణకు carbosulfan 360ml/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSurendar
0
4 సంవత్సరాల క్రితం
Galileo sensa vadandi
Marenna
849
4 సంవత్సరాల క్రితం
Curacrone syngenta company+Aayan Tata company