ఆసియా వరిని తొలుచు పురుగు - వరి

వరి వరి

K

1010రకం చేను ఇప్పుడే అక్కడక్కడ ఈనుతుంది కానీ మోగి పురుగు వల్ల కంకులు కట్టవుతుంది మెడవిరుపు రాకుండా చేను మొత్తం సాపుగా సాపుగా కంకులు రావడానికి ఎటువంటి మందులు వాడాలి

కంకులు కట్టవుతుంది దోమ పీఆల్చకుండా గింజలు షైనింగ్ రావడానికి

ఆమోదించండిఆమోదించవద్దు
S

Profinofos 50ec 300 ml+ tilt 100 ml per acre ki spray cheyandi Keshav Veeraboina

1ఆమోదించవద్దు
M

50 sp +amistar top kalipi spray cheyyandi.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Keshav Veeraboina Asiatic Rice Borer పురుగు నివారణకు Lambda 200ml/ఎకరా కి వేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Galolia sensa+pexalon+apple go. Kalpi sprey chyandi. Nanu chasnu

ఆమోదించండిఆమోదించవద్దు
K

థాంక్స్ అల్

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఆసియా వరిని తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి