వరి నల్లి లేదా నల్ల నల్లి ( రైస్ బగ్) - వరి

వరి వరి

గింజ మీద నల్లని మచ్చలు

గింజ మీద నల్లని మచ్చలు ఏమి మందు కొట్టాలి

ఆమోదించండిఆమోదించవద్దు
M

Profinopas250 ml acra Niki spray cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు Rice Bug నివారణకు chloropyriphos 500ml + Dichlorovos 200ml/ ఎకరా కి సాయంత్రం పూట కొట్టండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
C

గదీ బగ్ వల్ల వసుంది నివారణకు క్లోరిఫీరీఫాస్ 400 ml మరియు నువాన్ 200 ml ఒక ఎకరాకు పిచికారీ చేయాలి గమనీకా మందు పిచికారీ చేసటపుడు పొలం చుట్టు 2 మీటర్ ముందుగా పిచికారీ చేసి తరువాత మాములుగా చేసుకోవాలి

ఆమోదించండిఆమోదించవద్దు
S

Use propiconazole25ec

1ఆమోదించవద్దు
S

Tilt ( propiconozole) ni spray cheyandi కొత్తపల్లి వెంకటేశ్వర్లు

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి