ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
అగ్గి తెగులు - వరి

వరి వరి

తెల్ల కంకి వస్తోంది...

కృషి విజ్ఞానకేంద్రం - అమదామలవలస సలహా మేరకు, ఎకరాకు 250 గ్రాముల చొప్పున కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 10 రోజుల క్రితం స్ప్రే చేసాను. కానీ పొలంలో అక్కడక్కడ తెల్లకంకి కనిపిస్తుంది. తెల్లకంకి రావడానికి కారణమైన తెల్ల రెక్కల పురుగు(ఒక్కో రెక్క మీద ఒక్క చుక్క ఉన్న చిన్న చితకోకచిలుక) ఎక్కడో ఒకటి కనిపిస్తోంది. బ్లాస్ట్ కారణంగా చేను ఏపుగా ఎదగక కంకి చిన్నగా ఉంది, అవి కూడా తెల్లగా వచ్చి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది...

ఆమోదించండిఆమోదించవద్దు
M

Ampligo

ఆమోదించండిఆమోదించవద్దు
C

Maddiletyreddy1989gmail గారు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 gr ఒక ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసారు 1. ఇపుడు మీరు తక్కువ మందు మోతాదు 250gm పిచికారీ చేసినారు 2. తెల్లకంకి 1 - లేదా 2 ఆక్కడ అక్కడ కనిపించడం చాహజం (ఇపుడు కంకి అన్ని బయటకు కనపడుచున్నది కావున మీకు ఎటువంటి డేమేజ్ (పంట నష్టం రాదు ) మీరు ఇపుడు ఎటువంటి మందులు పిచికారీ చేయవలసిన అవసరం లేదు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Maddiletyreddy1989gmail Asiatic Rice Borer కాండం తొలుచు పురుగు నివారణకు Lambda 200ml/ఎకరా కి వేయండి Blast of Rice అగ్గి తెగులు నివారణకు Amistar top 200ml/ఎకరా కి వేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Edi meeru Mandu kotakamundu vachindi.

1ఆమోదించవద్దు
S

Profinofos 50ec 2ml /lit spray cheyandi Resha.Mahendar

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి