వరి పొలములో ఎన్ను వచ్చే టైం లో తెల్లని రంగులో అక్కడక్కడ ఫోటో లో చూపినట్లు వస్తుంది . అందుకు గల కారణాలు తెలిపి, వరిలో వెన్ను (వడ్లగింజలు) బాగా రావడానికి ఏమి చెయ్యాలి మేడం.ఇప్పుడిప్పుడే ఎన్ను వస్తున్నట్లు ఉంది మా పొలములో

Srinath 1432
4 సంవత్సరాల క్రితం
Profinofos + tilt kalipi spray cheyandi. Suresh
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Suresh కాండంలో పురుగు ఉందేమో చుడండి ...పురుగులు ఉంటే Asiatic Rice Borer Lambda 200ml/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPardhasaradhi 916
4 సంవత్సరాల క్రితం
Suresh to. Late. Urgent. Ga apple go or. Sp powder one sprey chyandi
Sanjeev 486
4 సంవత్సరాల క్రితం
Suresh CALDAN(Dhanuka)250grms/acre+seltima400ml/acre(BASF)..spray chayu
C 1307
4 సంవత్సరాల క్రితం
Suresh గారు మీ వరి కీ కాండం తొలుసు పురుగు ఉంది నివారణ కార్టూప్ హైడ్రోక్లోరైడ్ 400 gm per acres