Vari ila avutundi ye Mandhu vaadali
Vari ila photo lo madhiri avutundi ye Mandhu sprey cheyaalo teliyajeyandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVari ila photo lo madhiri avutundi ye Mandhu sprey cheyaalo teliyajeyandi
naru madi tellaga undi sir
ఆకుల తెల్లగా ఉండి అవి బలహీనం గా మారుతున్నాయినాలుగు రోజుల క్రితం కరాటి అనే మందును పిచికారి చేశాము అయినా ఎలాంటి మార్పు కనపడటం లేదు అందుకు పరిష్కారం చెప్పగలరా
ఎం మందు స్ప్రే చేయాలి...
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Srinath 1432
4 సంవత్సరాల క్రితం
Aggi tegulu. Gelilio sensa spray cheyandi. Sampath
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sampath Brown Spot of Rice నివారణకు Nativo 150gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPardhasaradhi 916
4 సంవత్సరాల క్రితం
Sampath garu.urgent ga banngold sprey chyandi. Cost. Takkuva rezlt bagundi
C 1307
4 సంవత్సరాల క్రితం
Sampath గారు మీ వరి పంటకి అగ్గి తెగుళ్లు నివారణ Fujone 400 ml గమనిక నాత్రజని ఎరువులు వాడరాదు పోటాష్ 30 kgs వేసుకోవాలి
Swamy 0
4 సంవత్సరాల క్రితం
Variki Yerra jomidi paddadi , a mandulu spray cheyali