నాటు వేసి ఈ రోజుకి 30 రోజులు అవుతుంది పంట ఈ విధంగా ఉంది ..... దీనికి 505 మరియు Dan team మందులు కొట్టాము... అయినా కింద ఆకులు ఏర్రగనే ఉంటున్నాయి ఇంకా ఎర్రగా అవ్తున్నయ్... ఏం చేయాలో కొంచెం సలహా ఇవ్వండి... 1156 seed....
కింద ఆకులు రోజు రోజుకి ఎర్రగా మారుతున్నాయి యూరియా & మందులు వాడిన కూడా ఫలితం ఉండటం లేదు నెల దాటిన కూడా వరి ఫోటో లో చూపిన విధంగా ఉంది....
Prasad
9
4 సంవత్సరాల క్రితం
మీరు తొందరగా జినెట్రాన్ జింక్ లిక్విద్ స్ప్రే చేయండి ఒక టాంక్ కి 40ఎమ్మెల్ చొప్పున 3 రోజులకీ ఒక సారి two times కొట్టండి...ఈ మధ్యలో hexaconazole 5% + జీనెబ్ కాంబినేషన్ ( అవతార్) ని స్ప్రే చేయండి 7 రోజులకీ ఒక సారి. 1 టాంక్ కి 40ఎమ్మెల్ .. అర్జెంటుగా...
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ గున్నాల రమేష్ , Zinc Deficiency Zinc లోపం ఉంది ,zinc ని పిచికారీ చేయండి Hexaconazole + plantomycin ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRaparthi
6
4 సంవత్సరాల క్రితం
Urea ekkava vadakandi.
Pittla
3
4 సంవత్సరాల క్రితం
గున్నాల రమేష్
Gandam
844
4 సంవత్సరాల క్రితం
Zinc spry cheyandi coramandal company mandu vadandi
Pittla
3
4 సంవత్సరాల క్రితం
Chala Meen