వరిలో హిస్పా తెగులు - వరి

వరి వరి

P

మా వరి పంటలో ఆకుల పై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. దీనికి నివారణ తెలపండి

మా వరి పంటలో ఆకుల పై తెల్లటి మచ్చలు .నివారణ తెలపండి

4ఆమోదించవద్దు
N

హాయ్ Podhem.Ramesh Rice Hispa నివారణకు chloropyriphos 400ml/ఎకరా కి వేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Medam control kavadam ledhu

ఆమోదించండిఆమోదించవద్దు
N

Lambda 200ml/ఎకరా కి వేయండి

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో హిస్పా తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

మా వరి పొలం పొట్టకి వచ్చింది మరియు ఇలా ఎరుపు తిరిగింది,సమస్య మరియు నివారణ చర్యలు తెలుపగలరు.

మా వరి పొలం పొట్టకి వచ్చింది మరియు ఇలా ఎరుపు తిరిగింది,సమస్య మరియు నివారణ చర్యలు తెలుపగలరు. ధన్యవాదముల 🙏

వరి

Edi ma vari ela ayyindi tella doma vachina taruvata ela avutundi plz tell solution

Tella doma vachindi ma vooru mottam ela avutundi virus la

వరి

ఆకు మధ్య భాగం లో రెండు అంగులలాల తెల్లటి మచ్చలు ఏర్పాడ్డాయి. దీనికి ఏ మందు స్ప్రే చేయాలో సూచించగలరు

ఆకుల మధ్యభగన తెలుపు రంగులో మారింది

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి