వరిలో ఈ విధంగా అవుతున్నది గెలీలియో సెన్సార్ అనే మందును పిచికారి చేయడం జరిగినది మరియు మాని పండితులు కూడా అవి పడుతున్నది ఏ మందు పిచికారి చేయాలి మేము మందు పిచికారి చేసి నాలుగు రోజులు అవుతుంది దయచేసి తెలుపగలరు
వెన్ను విరిగి పోవడం మాని పండు తెగులు మరియు గింజలు సరిగా పాలు గింజల పై నలుపు రంగు మచ్చలు మరియు బూడిద లాగా ఉంటుంది
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Aelugoori Mahesh , False Smut మాని పండు తెగులు నివారణకు Nativo 150gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAelugoori
19
4 సంవత్సరాల క్రితం
గెలీలియో సెన్సార్ అనే మందును వాడాను నాలుగైదు రోజులు అవుతుంది అది మరలా కొట్టవచ్చు నా
K.Praveen
0
4 సంవత్సరాల క్రితం
Nativo costle avuthundhi thifluzamid (pulsor)vadandi cost thakuva
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Aelugoori Mahesh ,తగ్గకపోతే వేరే మందులు వేయండి