నత్రజని లోపం - వరి

వరి వరి

B

Naitrojan lopam ku em cheyyamantaru

Leafs yellow colour loki maruthunnai

21
C

Bommena Rajendhar గారు మీ పొలం lo కసుగామైసిన్ 400ml సెప్టో సైకిల్ 6 pkt 6gm per pkt 200 నీటిలో కలిపి పిచికారీ చేయాలి

3ఆమోదించవద్దు
N

హాయ్ C Sanjeevi Reddy Nitrogen Deficiency నత్రజని లోపం కు urea ని వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
D

యూరియా మరియు జింక్

ఆమోదించండిఆమోదించవద్దు
K

ఈ వరి పంట పచ్చ దోమ మందు కొట్టినా పచ్చగా ఏంది ఇది ఎందువలన అయ్యింది దాని మందు ఏంది నాకు ఒసేయ్ నాకు పంపించండి ఇప్పుడు ఎమర్జెన్సీ ఏ మందు వాడాలి

ఆమోదించండిఆమోదించవద్దు
P

Oulli koyala vastunnai please solve this problem...

ఆమోదించండిఆమోదించవద్దు
P

Oulli koyala vastunnai please solve this problem...

ఆమోదించండిఆమోదించవద్దు
C

Poshetty గారు 1)మీ వరి పొలం లొ నీళ్లు తీసి ఆరబెట్టాలి 2) జింక్ చాలమిన్ 100gm + ప్రోఫినోపాస్ 400 ml (200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి . ) 3) డ్యూపాండ్ ఫట్టేరా 4 కేజీ +పోటాష్ 50 kgs + అమ్మోనియూ సల్ఫేట్ 25 కీలో ఎకరం కీ వేసుకోవాలి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

నత్రజని లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి